మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఇవాళ (గురువారం) ఉదయం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై గవర్నర్ నరసింహన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.