: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం


బంగారం అక్రమ రవాణా ఘటనలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతిరోజు విదేశాల నుంచి చాటుగా తెస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకుంటున్నారు. ఈ రోజు కూడా దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల వద్ద ఐదు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News