: నేటి నుంచి మరో క్రీడల పండుగ


బ్రిటన్ లోని గ్లాస్గో వేదికగా నేటి నుంచి కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో 74 దేశాలకు చెందిన 4,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ క్రీడల్లో 14 అంశాల్లో పోటీపడుతున్న భారత్ 215 మంది అథ్లెట్లను బరిలో దింపుతోంది.

  • Loading...

More Telugu News