: బడాబాబుల నుంచి వారి వసూళ్లు 140 కోట్లు: కేంద్రం


కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల వసూళ్లపై లోక్ సభలో ఆసక్తికర ప్రకటన చేసింది. ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లిఖతపూర్వక సమాధానమిస్తూ మావోయిస్టులు ప్రతి సంవత్సరం పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి 140 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. వివిధ మార్గాల ద్వారా సీపీఐ (ఎం) పార్టీ ఈ మొత్తాన్ని వసూలు చేస్తోందని ఐడీఎన్ఏ సర్వేలో తేటతెల్లమైందని ఆయన లోక్ సభకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News