: ఖమ్మం జిల్లాలో 25 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో చీకుపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. వంతెనపైకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో, వాగు అటువైపున్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.