: ఫ్యూచర్ మార్కెట్లో కొద్దిగా తగ్గిన బంగారం ధర
మూడు రోజులుగా భారీగా పడుతూ వచ్చిన కనకం ఈ రోజు గట్టిగా నిలబడింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం 10 గ్రాములు జూన్ కాంట్రాక్ట్ ధర 21 రూపాయలు తగ్గి 25613 వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్ ఇంకా ప్రారంభం కాలేదు.