: దూసుకెళుతున్న కేసీఆర్


తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తనదైన పంథాలో ముందుకెళుతున్నారు. అన్ని వర్గాల సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసిస్తున్న ఆయన ఆ దిశగా దృష్టి సారించారు. ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు, క్రీడాకారులు... ఇలా అందరికీ పెద్దపీట వేస్తున్న కేసీఆర్ ముఖ్యంగా పారిశ్రామికవేత్తలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. నూతన పారిశ్రామిక విధానం సాధ్యాసాధ్యాలపై వారితో చర్చిస్తారు.

  • Loading...

More Telugu News