: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బస్సు ప్రమాదం... 16 మంది మృతి


పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ కు 170 కిలోమీటర్ల దూరంలోని మిర్పూర్ జిల్లాలో దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 37 మంది గాయపడ్డారు. పరిమితికి మించిన ప్రయాణికులతో డ్రైవర్ బస్సును వేగగంగా నడపడంతో నియంత్రణ కోల్పోయినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News