: ఏపీ, తెలంగాణలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీపై స్పష్టత వచ్చింది. ఏపీకి 211 ఐఏఎస్, 144 ఐపీఎస్, 82 ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించారు. అలాగే, తెలంగాణకు 163 మంది ఐఏఎస్, 112 ఐపీఎస్, 65 ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించారు.