: బాల్య వివాహాలు, సున్తీపై స్లమ్ డాగ్ మిలియనీర్ హీరోయిన్ ఆందోళన


హాలీవుడ్ సినిమా 'స్లమ్ డాగ్ మిలియనీర్' హీరోయిన్ గా వెలుగులోకి వచ్చిన ఫ్రీదా పింటో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుందని సినీ వర్గాల విశ్లేషణ. ఇప్పుడామె పెద్ద బాధ్యతను భుజంపై వేసుకుంది. స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల ప్రతినిధులతో బ్రిటన్ లో జరుగబోయే ప్రపంచస్థాయి బాలికల సదస్సులో బాల్య వివాహాలపైన, మహిళలకు బలవంతపు సున్తీ చేయడంపై ఆమె ముగింపు ప్రసంగం చేయనుంది. భారతదేశంలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరగడం, మహిళలకు సున్తీ చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News