: పళ్లెం బట్టి పెరిగే తిండి అలవాటు


నిర్దిష్ట పరిమాణంలో తిండి తీసుకోవాలనే అవగాహన పిల్లల్లో ఉండదు. అలవాటు కూడా ఉండదు. అందుకే వారి భోజనం అలవాటు ఎప్పటికప్పుడు మారుతుంది. చిన్నపిల్లలు ఎంత తింటున్నారనేది వారి పళ్లెం సైజును బట్టి ఉంటుందని ఓ తాజా అధ్యయనంలో గుర్తించారు. పిల్లలకు సరిపోయేలా ఉండే పళ్లెంలో వడ్డించినప్పుడు వారు మితంగానే తిన్నారు. అదే పెద్ద పళ్లేల్లో వడ్డించినప్పుడు.. ఎక్కువ వడ్డించుకోవడం మాత్రమే కాకుండా.. ఎక్కువ కేలరీలు తీసుకున్నార్ట. పిల్లల్లో ఆకలిని నియంత్రించడంలో పళ్లెం పాత్ర కూడా కీలకం అని స్టడీ తేల్చింది. మాంసాహారం తీసుకునే సమయంలో ఇలా పళ్లేన్ని బట్టి ఎక్కువ వడ్డించుకోవడం బాగా పెరుగుతుందిట.

  • Loading...

More Telugu News