: లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో స్వల్ప అగ్నిప్రమాదం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో... ఆడియో బాక్స్ లో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి మంటలను అదుపు చేశారు. దీంతో, ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News