: అక్బరుద్దీన్ కు మహారాష్ట్ర కోర్టు నోటీసులు


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి మహారాష్ట్రలోని ఒక కోర్టు నుంచి నోటీసులు అందాయి. మహారాష్ట్ర పర్యటనలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఆరోపణలపై సమాధానమివ్వాలని పేర్కొంటూ కోర్టు అక్బరుద్దీన్ కు సమన్లు జారీ చేసింది. ఈమేరకు ఇవాళ మహారాష్ట్ర పోలీసులు అక్బరుద్దీన్ నివాసానికి వచ్చి కోర్టు జారీ చేసిన సమన్లను అందజేశారు.

  • Loading...

More Telugu News