: ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా కాంగ్రెస్ కు భంగపాటే: వెంకయ్యనాయుడు


యూపీయే తీరు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు ఇప్పుడే వెళ్లేట్లుగా కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అయితే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా యూపీఏకి భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ వెంకయ్యనాయుడు ఈ విధంగా స్పందించారు.
 

  • Loading...

More Telugu News