: 342 పరుగులకు భారత్ ఆలౌట్
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 342 పరుగులకు ఆలౌటైంది. తత్ఫలితంగా ఇంగ్లండ్ కు 319 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ కూల్ ధోనీ 19 పరుగులకే వెనుదిరిగినా, జడేజా (68), భువనేశ్వర్ కుమార్ (52) చిరవలో మెరుపులు మెరిపించి భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రత్యర్థి జట్టు ముందు భారీ టార్గెట్ ను నిర్దేశించారు. తొలి టెస్ట్ హీరో మురళీ విజయ్ సెంచరీ దగ్గరికి వచ్చేసినా, 5 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు.