: అమ్మవారి దయవల్లే తెలంగాణ వచ్చింది: కేసీఆర్


హైదరాబాద్ లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు తాను ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నానని... తెలంగాణ వచ్చిన తర్వాత బోనం సమర్పించుకుంటానని మొక్కుకున్నానని చెప్పారు. అమ్మవారి దయవల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. లాల్ దర్వాజ అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా రూపుదిద్దుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News