: నల్లపోచమ్మ ఆలయానికి తాళం వేసిన కమాండెంట్... ఉద్రిక్తత
బోనాల పండుగ హైదరాబాదులోని అన్ని ప్రాంతాల్లో భక్తిపారవశ్యాన్ని నింపగా అంబర్ పేటలో మాత్రం ఆవేశాన్ని రగిలించింది. వివరాల్లోకి వెళ్తే అంబర్ పేటలోనీ సీపీఎల్ క్వార్టర్స్ లో ఉన్న నల్లపోచమ్మ ఆలయానికి కమాండెంట్ తాళం వేశాడు. ఈ ఉదంతం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. తమను పూజలు కూడా చేయనీయడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆందోళనకు దిగారు.