: ఇవాళ చిత్తూరులో బీజేపీ నేతల సమావేశం


చిత్తూరులోని శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ‘సీమ’ నేతల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన పార్టీ నేతలు హాజరవుతున్నారు. బీజేపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News