: అమర్ నాథ్ యాత్ర మళ్లీ మొదలైంది


అమర్ నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. గుహలో ఉన్న మంచులింగాన్ని శనివారం నాడు 1500 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇంతకు మునుపు గుర్రాల యజమానులకు, హోటళ్ల నిర్వాహకులకు మధ్య వివాదం తలెత్తడంతో యాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News