: హైదరాబాద్ లో ఈ నెల 21న సెలవు 19-07-2014 Sat 17:16 | బోనాల పండుగను పురస్కరించుకుని జంటనగరాలకు ఈ నెల 21వ తేదీన తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు పని చేయవని హైదరాబాద్ కలెక్టర్ మీనా తెలిపారు.