ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ పాల్గొన్నారు.