: హమ్మయ్య... కరెంటు కోతలు తగ్గుతున్నాయ్ !


హమ్మయ్య... కాస్త ఉపశమనం ... రాష్టంలో కరెంటు కోతలు తగ్గుతున్నాయ్! నేటి నుంచి కోతలకు ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పిస్తోంది. కార్పోరేషన్ లో 3 గంటల నుంచి గంటకు, జిల్లా కేంద్రాల్లో 4 గంటల నుంచి 2 గంటలకు, మున్సిపాలిటీలో 6 గంటల నుంచి 4 గంటలకు, మండల కేంద్రాల్లో 8 గంటల నుంచి 6 గంటలకు కోతల కుదింపు జరుగుతోంది. తగ్గించిన ఈ కోతలు నేటినుంచే అమల్లోకి వచ్చాయి. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం తగ్గడంవల్లే రాష్ట్రంలో కరెంట్ కోతలను ప్రభుత్వం తగ్గించిందని సమాచారం.

  • Loading...

More Telugu News