: నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం: మంత్రి పోచారం
నిజామాబాద్ లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని త్వరలోనే పునరుద్ధరిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని... వారి సంక్షేమం కోసం ఏమి చేయడానికైనా వెనుకాడమని చెప్పారు. రైతు రుణాలను మాఫీ చేస్తామని అన్నారు.