: షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ చట్టం అమలు చేయాల్సిందే: సీపీ


షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లలో ప్రజాభద్రతా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఏర్పాటు, సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. బోనాల పండుగ సందర్భంగా జంట నగరాల్లో 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. జేబు దొంగలు, చిల్లర దొంగలపై ప్రత్యేక నిఘా పెడతామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News