: కడప జిల్లాలో రూ.30 లక్షల అక్రమ ఎర్రచందనం పట్టివేత
కడప జిల్లా ముద్దునూరు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.