: అక్రమాస్తుల కేసులో జగన్ కు రిమాండు పొడిగింపు


అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్, శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ లకు ఈనెల 29 వరకు సీబీఐ కోర్టు రిమాండు పొడిగించింది. నేటితో వారి గడువు ముగియడంతో పోలీసులు సీబీఐ కోర్టు ఎదుట వారిని ప్రవేశపెట్టారు. మరోవైపు శ్రీనివాసరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు ఈనెల 17కు వాయిదావేసింది.

  • Loading...

More Telugu News