: పాతబస్తీలో ఓ వ్యక్తి నుంచి రూ. కోటి స్వాధీనం


హైదరాబాదు పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీతో అక్కడ తిరుగుతుండటంతో అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే నగదు బయటపడింది.

  • Loading...

More Telugu News