గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రత్యేక కమిషనర్లుగా ప్రద్యుమ్న, ఎ. బాబును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో సీఎండీగా సయ్యద్ అలీ రిజ్వీ నియమితులయ్యారు.