హైదరాబాదు ఉప్పల్ లోని ఉజ్వలా లేడీస్ హాస్టల్ నుంచి ముగ్గురు యువతులు తప్పించుకుని వెళ్లిపోయారు. యువతుల పరారీపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.