: బోధనారుసుం, కౌన్సెలింగ్ పై ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించాలి: రఘువీరా


ఫీజు రీయింబర్స్ మెంట్, ఎంసెట్ కౌన్సెలింగ్ పై రెండు ప్రభుత్వాలు భేషజాలు వీడాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కోరారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా సీఎంలు ఇద్దరూ చర్చలు జరపాలని సూచించారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ప్రభుత్వ సన్నిహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీయడం సరికాదని చెప్పారు. అటు ఆగస్టు చివరికల్లా పార్టీ మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని రఘువీరా తెలిపారు.

  • Loading...

More Telugu News