: ముంబయిలోని లోటస్ బిజినెస్ పార్కు భవనంలో అగ్ని ప్రమాదం


ముంబయి అంధేరిలోని లోటస్ బిజినెస్ పార్కు భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. 21వ అంతస్తు నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అంతస్తులో ఉన్న ఫర్నిచర్, మిగతా వస్తువులు కాలిపోయినట్లు తెలుస్తోంది. అటు ఫైరింజన్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ భవనంలో బాలీవుడ్ కు చెందిన పలువురు సినీప్రముఖుల కార్యాలయాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News