: ఎమ్మెల్యేలు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రాముడు ధర్మకోసం పాటుపడ్డాడని, ధర్మబద్ధంగా వ్యవహరించాడని వివరించారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని పొగడ్తల్లో ముంచెత్తారు బాబు. 'మాటల్లో వెంకయ్య సరిలేరు మరెవ్వరూ' అంటూ కొనియాడారు.

  • Loading...

More Telugu News