: అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచిన వన్యప్రాణులు


వన్యప్రాణుల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా ఏడు దుప్పులు ప్రాణాలు విడిచాయి. నెల్లూరు జిల్లాలోని నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి ఈ దుప్పులను మరో ప్రాంతానికి తరలిస్తుండగా ఇవి మృతి చెందాయి. మత్తుమందు మోతాదు ఎక్కువ కావడం వల్లే ఇవి చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు గప్ చుప్ గా వీటిని పూడ్చిపెట్టినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News