: విమానం కూల్చింది మీరే... మేం కాదు మీరే..!: పరస్పర ఆరోపణలు


మలేసియా విమానం కూల్చివేసింది మీరంటే మీరని ఉక్రెయిన్ ప్రభుత్వం, తిరుగుబాటుదారులు పరస్పర ఆరోపణలకు దిగారు. ప్లేన్ కూల్చివేత ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ పనే అని తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తిరుగుబాటుదారులు, ఉక్రెయిన్ వాయుసేన కావాలనే ఈ దాడి చేసిందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఉక్రెయిన్ ఘటనతో తమకేమీ సంబంధం లేదని, తిరుగుబాటుదారులే విమానాన్ని రష్యా తయారీ క్షిపణితో కూల్చివేశారని పేర్కొంది.

  • Loading...

More Telugu News