: సంచలన చుండూరు ఘటనపై సుప్రీంలో ప్రభుత్వం అప్పీల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా చుండూరు ఘటనలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు ఈ నెల 31న విచారణకు రానుంది.