: పబ్ లో వంద మంది అమ్మాయిల అరెస్టు
దక్షిణ ముంబైలోని ఓ పబ్ పై పోలీసులు దాడి చేశారు. పబ్ లో పార్టీ చేసుకుంటున్న వంద మంది అమ్మాయిలు సహా 256 మంది యువకులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ న్యాయవాది చేసిన హంగామాతో వారంతా పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పబ్ యజమాని, న్యాయవాదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.