: థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత తీవ్రంగా ఉంది: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి


ఎన్టీపీసీ సహా దేశంలోని అన్ని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత తీవ్రంగా ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల్లోని వివిధ బొగ్గు ఉత్పత్తి కేంద్రాల్లో నిల్వ ఉన్న బొగ్గును తక్షణం తరలించాలని రాష్ట్రాలను కోరామని తెలిపారు. బొగ్గు ఎక్కడ లభ్యమైతే అక్కడ తవ్వుకునే వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన వెల్లడించారు. రానున్న మూడేళ్లలో విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో లోటు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News