పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ముగిసింది. నిన్న, ఇవాళ బాబు పశ్చిమ గోదావరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు రోజుల టూర్ ను ముగించుకుని ఆయన హైదరాబాదుకు బయల్దేరారు.