: ‘వెట్టి’ నుంచి 40 కుటుంబాలకు విముక్తి కల్పించిన నాయిని


మెదక్ జిల్లాలో 40 కుటుంబాలతో ఓ క్వారీ ఓనర్ వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఆంధోల్ మండలంలోని నాగులాపూర్ లో ఈ దారుణం జరుగుతోందన్న సమాచారం అందుకున్న కార్మిక శాఖ రంగంలోకి దిగి... ‘వెట్టి’ నుంచి ఆ కుటుంబాలకు విముక్తి కల్పించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్శింహారెడ్డి స్వయంగా పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News