: ఆర్బీఐకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఖరీఫ్ రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఆర్బీఐకి విన్నవించింది. లక్షన్నర వరకు బంగారం రుణాలు, వ్యవసాయ రుణాల మాఫీకి నిర్ణయించుకున్నామని ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ కు తెలిపింది.