: దేవేందర్ గౌడ్ సోదరుడి మృతికి బాబు సంతాపం


టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ సోదరుడు యాదయ్య గౌడ్ మృతి పట్ల టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ, యాదయ్యగౌడ్ ఆదిత్య ఆసుపత్రిని స్థాపించి ఉత్తమ వైద్యసేవలు అందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News