: గెలాక్సీ కొంటే 15శాతం డిస్కౌంట్!


శాంసంగ్ తన వినియోగదారులకు గెలాక్సీ శ్రేణి ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఎస్3, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ ట్యాబ్2లను కొన్న వెంటనే ధరలో 15శాతం తగ్గింపు లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ప్రపంచ లీడర్ గా కొనసాగుతున్న శాంసంగ్ మరింత మంది వినియోగదారులు చేరేందుకు ఈ ఆఫర్ ను ప్రకటించింది.

  • Loading...

More Telugu News