: సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత మైసూరారెడ్డి లేఖ


ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రధాన సమస్య రాజధాని ఏర్పాటు అని పేర్కొన్నారు. అయితే, రాజధాని ఏర్పాటు ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని లేఖలో చెప్పారు. ప్రభుత్వ స్థలం ఉన్నచోట రాజధాని ఏర్పాటు చేస్తే వృద్ధి చెందుతామని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News