: ఇక ‘బెల్టు’ తీస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర


ఆంద్రప్రదేశ్ లో బెల్టు షాపుల రద్దుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బెల్టు షాపులపై ఇప్పటివరకు 1205 కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. 1180 మందిని అరెస్ట్ చేసినట్లు మంత్రి తెలిపారు. బెల్టు షాపులకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే... టోల్ ఫ్రీ నెంబరు 040-2461 2222 కు ఫోన్ చేయాలని కొల్లు సూచించారు.

  • Loading...

More Telugu News