: ఆర్ బీఐ లేఖపై మంత్రి యనమలతో ఏపీ సీఎస్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణాల రీషెడ్యూల్ కు అంగీకరిస్తూ ప్రభుత్వానికి ఆర్ బీఐ తాజాగా లేఖ రాసింది. దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశమయ్యారు. ఎంతమంది రుణాలు రీషెడ్యూల్ చేస్తారో చెప్పాలని ఆర్బీఐ అడిగిన విషయంపై ప్రధానంగా చర్చిస్తున్నారు.