: ఎమ్మెల్యే రోజా నిర్బంధం


వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజాను టీడీపీ కౌన్సిలర్లు నిర్బంధించారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ, వైకాపా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. రోజా ప్రొటోకాల్ పాటించలేదంటూ కౌన్సిలర్లు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో, మున్సిపల్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రోజాను టీడీపీ కౌన్సిలర్లు నిర్బంధించారు.

  • Loading...

More Telugu News