: ఎయిమ్స్ కోసం 150 ఎకరాల భూమి సేకరణ: మంత్రి కామినేని


గుంటూరు-విజయవాడ మధ్య ఎయిమ్స్ ఆసుపత్రి కోసం 150 ఎకరాల భూమి సేకరించినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర బృందం రేపు రాష్ట్రానికి వచ్చి ఆ భూములను పరిశీలిస్తుందని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో మెడికల్ ఫీజులపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

  • Loading...

More Telugu News