: నేటి నుంచి పార్లమెంటులో సాధారణ బడ్జెట్ పై చర్చ


ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు పార్లమెంటులో సాధారణ బడ్జెట్ పై చర్చ జరగనుంది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పై లోక్ సభలో చర్చిస్తారు. అనంతరం, ఈ నెల 18న సభ్యుల ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తారు.

  • Loading...

More Telugu News