: కృష్ణానది నిర్వహణ బోర్డుకు ఛైర్మన్ ను నియమించాలి: జైరాం రమేశ్


కృష్ణానది నిర్వహణ బోర్డుకు పూర్తిస్థాయి ఛైర్మన్ ను నియమించాలని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. పోలవరం వెల్ఫేర్ అథారిటీని తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అధిక నిధులు కేటాయించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News