: మావోలకు యూరప్ నుంచి సహకారం: కేంద్రం


దేశంలోని మావోయిస్టులకు యూరోపియన్ దేశాల నుంచి సహకారం లభిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లోని పలు సంస్థల నుంచి మావోయిస్టులకు సహకారం అందుతున్న విషయంలో తమ వద్ద ఆధారాలున్నట్లు కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక సదరు సంస్థల నుంచి మావోలకు ఆర్థిక సహకారం కూడా అందుతోందన్న విషయం కూడా తోసిపుచ్చలేమని ఆ వర్గాలు వివరించాయి.

  • Loading...

More Telugu News